Ipl 2022 format Explained: 10 teams have been divided into 2 groups of five, Each team will play 5 teams twice and the remaining 4 teams only once.
#ipl2022
#Ipl2022format
#IPL2022Venues
#Mumbai
#ipl2022dates
#MI
#Mumbaiindians
#CSK
#SRH
#ipl2022updates
#leaguematches
IPL 2022 మార్చి 26 నుంచి మే 29 వరకు జరుగుతుంది .దీనికి సంబందించిన కొత్త ఫార్మాట్ ను బీసీసీఐ రిలీజ్ చేసింది. పది జట్లను రెండు గ్రూప్‌లుగా విడదీశారు. గెలిచిన టైటిల్స్, ఫైనల్ చేరిన సందర్భాలను బట్టి ప్రతీ టీమ్‌కు ర్యాంక్ ఇచ్చారు. గ్రూప్‌ఏలో వరుసగా ముంబై ఇండియన్స్, కేకేఆర్, రాజస్థాన్, ఢిల్లీ, లక్నోలను చేర్చారు. గ్రూప్ బిలో వరుసగా చెన్నై సూపర్ కింగ్స్, హైదరాబాద్, బెంగళూరు, పంజాబ్, గుజరాత్‌ను ఉంచారు.